Babar Azam Scores Century As Somerset Defeat Hampshire || Oneindia Telugu

2019-08-10 38

Pak cricketer Babar Azam scored a superb unbeaten 55-ball century as Somerset thrashed Hampshire in the T20 Blast.
#BabarAzam
#T20Blast
#Somerset
#Hampshire
#pakbatsman
#cricket

ఇంగ్లాండ్ దేశవాళీ టీ20 టోర్నీ అయిన టీ20 బ్లాస్ట్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజాం అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఈ టీ20 లీగ్‌లో సోమర్సెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న బాబర్ అజాం శుక్రవారం హాంప్‌షైర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 55 బంతుల్లో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.